🌷 *CORONA* ను జయించడం సాధ్యమే !
*******************
🔸Kinesiology(కైనిసియాలజీ) ప్రకారం భూమి మీదకల మానవులు + ఇతర జీవజాతుల energy levels అనేవి 0 units నుండి 1000 units వరకూ విస్తరించి ఉంటాయి ! మనిషి యొక్క energy levels ప్రస్తుతం 20 units నుండి 990 units విస్తరించి ఉంటాయి ! ప్రస్తుతం collectively 210 units మాత్రమే ఉంది !
🔸Negativity అనేది 200 units లోపలే ఉంటుంది ! కరోనా యొక్క energy levels 160 units మాత్రమే ! ఇతర వైరస్ ల energy levels కూడ అంతే !
🔸 మాంసాహార భోజనం, జీవహింస, భయం, ద్వేషం, పిరికితనం, అరిషడ్వర్గాలు మొ॥ negative qualities యొక్క energy levels కూడ 200 units లోపు మాత్రమే !
🔸 ధైర్యం, క్షమ, కరుణ, ప్రార్థన,సమ్మతి, సహనం, ఆనందం, ప్రేమ,శాకాహారం మొ॥ వాటి energy levels 250+ units ఉంటాయి ! అంటే positive energy.
అసలైన ఆధ్యాత్మిక శక్తి(Real Spiritual power)(ధ్యానం, ప్రేమ,joy,కృతజ్ఞత, peace మొ॥)అనేది 500 units నుండి ప్రారంభమౌతుంది !
🌷 *ప్రస్తుత కర్తవ్యం* :
🔸 160 units energy levels కల CARONA virus కంటికి కన్పించని అదృశ్య రూపంలో ఉంది. దానిని హతమార్చాలంటే, positive energy తో మాత్రమే సాధ్యం !
- 700 units కల ఒక యోగి 20-80 కోట్లమంది negative energyని counter balance చేయగలడు !
🔸 సమస్యనుండి దాక్కొంటే అది పరిష్కారమవదు ! Lock down, Isolation లతోబాటు Meditation, Love, Gratitude, Forgiveness, Courage మొ॥ సాధన చేయాలి; పెంపొందించుకోవాలి ! Negative energy ని counter balance చేయాలి ! అప్పుడు మాత్రమే CARONA virusను అంతమొందించగలం !
— 🔸 కాని విచిత్రమేమంటే- ప్రజలందరూ భయాందోళనలకు గురౌతున్నారు; మరింత negativity ని పెంచుతున్నారు !
— 🔸ప్రస్తుతం ,మనందరమూ ఆధ్యాత్మికశక్తితో ఈ మహమ్మారిని ఎదుర్కోవలసి ఉంది !
ఆధ్యాత్మిక జ్ఞానం(Spiritual Knowledge) చాల శక్తివంతమైనది; గొప్పది !
" *న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే...*
భగవద్గీత- 4:38
తా॥ ఈ ప్రపంచంలో (ఆత్మ) జ్ఞానం కంటే పవిత్రమైనదేదీ లేదు !
- మనందరమూ ధ్యానంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో positive energy ని అపారంగా పెంచవలసివుంది ! 500+ units కలవారు కనీసం 100,000మంది ఈ భూమి మీద అవసరముంది !
— ప్రస్తుతం ఈ బాధ్యత ఆధ్యాత్మిక జ్ఞానులదే ! Sincere and honest గా సాధన చేయవలసి వుంది !
— నామాలు పెట్టుకున్న ప్రతీవాడు విష్ణు భక్తుడైనట్లు కాదు ! Sincere and honest గా సాధన చేయాలి !
— కథలు, సూక్తులు, సామెతలు కాకుండా, అవకాశం ఉన్నవారు direct Spiritual knowledge కోసం book reading చేయాలి ! ఎంచేతంటే Spiritual Knowledge అనేది అదృశ్యశక్తి ! కరోనా వైరస్ అనేది negative అదృశ్యశక్తి ! Spiritual Knowledge అనేది invisible positive energy. ఈ energy అనేది love energy or love virus ను సృష్టిస్తుంది !
— ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే- ఈయొక్క Spiritual power తో create ఐన LOVE VIRUS or Positive energy ఏ Louis Pasteur, లేదా Alexander Fleming వంటి జీవరసాయనిక శాస్త్రవేత్త మష్తికంలోకి ప్రవేశించి Corona కు విరుగుడుగా vaccine ను అతి త్వరగా కనుగొనేట్లు జరుగుతుంది ! లేదూ కరోనా వైరస్ యొక్క chain తెగిపోనూవచ్చు !
—🔸Spiritual Power or Love Power (రెండూ ఒకటే) miracles జరుగుతాయి !
— కనుక మనం చేయవలసింది ఆధ్యాత్మిక సాధన ( Spiritual book reading, Meditation, Vegetarianism etc)
Note : Spiritual book reading speeds up more Spiritual or Love energy.

Nice
ReplyDelete